<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): అర్పిత పై హరినాద్ గారి చిన్ని కవిత!! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

10 Oct 2016

అర్పిత పై హరినాద్ గారి చిన్ని కవిత!!


25 comments:

  1. సరైన నిర్వచనం సింపుల్ వాక్యాల్లో వ్రాసారు.

    ReplyDelete
  2. మీకు అర్పత కవితల పై ఉన్న అభిమానం అంతా మీరు రాసిన అక్షరాల్లో అందంగా అద్భుతంగా అమరినవి.
    ఆమెలో ఉన్న భావుకతను మీరు మరింత అత్మీయంతో అలంకరించారు సర్.

    ReplyDelete
  3. మీ అభిప్రాయాన్ని అందమైన అభిమానంతో తెలిపినారు

    ReplyDelete
  4. అంతర్లీనంగా సందేశాలు జోడించి అందిస్తున్న వివరంగా బాగుంది.

    ReplyDelete
  5. Lovely lines with good comment. Good photo.

    ReplyDelete
  6. చివరిలో మలుపు తిప్పడం సత్యం. ఈ మధ్య ఆమె రచనల్లో ఇది కొరవడింది మాస్టారు.

    ReplyDelete
  7. వాల్కనోల వంటి భావాలు అంటూ పోల్చిన విధానం బాగుంది. వేదనలు వాల్కనోలు అయినా వాటిని వయ్యారంతో నాట్యం చేయించగలరు అర్పితగారు కవితల్లో.

    ReplyDelete
  8. వ్రాసే భావాల్లో వోల్కెనోలు దాచి మంచి ప్రయోగం.హరినాధ్ గారు అనుకుంటే మీరు అధ్భుతంగా కవితలు వ్రాయగలరు.

    ReplyDelete
  9. కవిత్వం వ్రాసావు అంటే కాదనడం ఏమిటండి రాసి పడేస్తున్నారు. చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete
  10. మీ అందమైన అభిమాన అక్షరాలకి, ఆశీర్వచనాలకి సదాబద్దురాలిని. వినమ్రతతో వందనములు మీకు హరినాధ్ గారు.

    ReplyDelete
  11. సకల జ్ఞానసంపన్నురాలు పద్మార్పిత.

    ReplyDelete
  12. వ్యక్తపరచిన భావాలు బాగున్నాయి

    ReplyDelete
  13. హరినాధ్ గారు బాగా పసిగట్టి పద్మార్పితను చదివినట్లున్నారు :-)

    ReplyDelete
  14. బాగా చదివినట్లు వ్రాసారు ఆమె మనసుని. చిత్రం బాగుంది.

    ReplyDelete
  15. పద్మార్పిత అక్షరాలు అవి చెప్పే భావాలు అర్థాలు చేసే అల్లర్లు అందంగా చెప్పారు హరినాధ్ గారు.

    ReplyDelete
  16. మీ యొక్క అభిప్రాయాలు బాగా వ్రాసినారు.

    ReplyDelete
  17. పద్మార్పిత పై నా భావాలను అందంగా చూడ ముచ్చటైన చిత్రాన్ని జతపరచి అందించిన అభిమానసంఘ బ్లాగుకు నా నమస్కారాలు.
    నేను వ్రాసిన వాక్యాలను మెచ్చుకు ప్రశంసించిన అందరికీ కూడా నమస్కారాలు.
    ఇక ముందు మరిన్ని పోస్టులను ప్రచురిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను-హరినాధ్.

    ReplyDelete
  18. మంచి అభిప్రాయాలని వ్యక్తపరచినారు.

    ReplyDelete
  19. వాల్కెనోలు కాదు బులెట్స్.:)

    ReplyDelete
  20. బాగుంది అభిమానం.

    ReplyDelete
  21. ఆశీర్వచనములు బాగున్నాయి

    ReplyDelete