<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): భాషకి నగిషీలు చెక్కే పద్మార్పిత..... | సంధ్య <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

22 May 2018

భాషకి నగిషీలు చెక్కే పద్మార్పిత..... | సంధ్య


43 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. ఎందరు ఏమి అనుకున్నాను తటస్తంతో అక్షరాలు అందంగా పేర్చే నైపుణ్యం పద్మార్పిత సొంతం.

    ReplyDelete
  3. నిజమేనండోయ్...బ్లాగ్ లో బంధీలుగా చేసి మరీ చదివిస్తున్నారు పద్మార్పితగారు మనతో. భేషుగ్గా వ్రాసారు.

    ReplyDelete
  4. బ్లాగు తెరచి చూసేది ఆమె కవితల కోసమే అంటే అతిశయోక్తి కాదు.

    ReplyDelete
  5. వామ్మో సంధ్యగారు...మరీ భాషాభిమానం నాలో ఇంత మెండుగా ఉందంటారా?
    ఏదో సరదాగా ఆటపట్టిస్తున్నారు అనుకున్నాను. మీకు నా రాతలపై ఇంత అభిమానం ఉందని అక్షరాల్లో తెలిపారు ధన్యురాలిని. మీ విలువైన బిజీ షెడ్యూల్ టైమింగ్ లో కూడా నేను వ్రాసేవి చూసి చదివి స్పందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సదా మీ అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. మరువలేని భావాలు...
      మధురమైన మాటలు...
      మనసులోని ఊహలు...
      మధురం సుమధురం...

      Delete
  6. సంధ్యగారూ...డ్రగ్స్ కి ఎడిక్ట్ అయినట్లు మనం పద్మార్పిత బ్లాగ్ కి ఎడిక్ట్ అయ్యాము

    ReplyDelete
    Replies
    1. పాఠకుల మన్సు దోచుకోవడం తెలిసిన రచయిత్రి.

      Delete
  7. ఎన్ని మాధ్యమాలు మారుతూ ఉన్నా బ్లాగ్ చూడాలి అనిపిస్తుంది. మీరు చెప్పిన విషయం నూటికి నూరుపాళ్ళు కరెక్టు

    ReplyDelete
  8. నేను సైతం ఫిదా ఆమె బ్లాగ్ పై

    ReplyDelete
  9. విజ్ఞురాలు
    100%
    సత్యం---

    ReplyDelete
  10. ఓహ్......అవునా
    Under observation
    ha ha ha ha ha

    ReplyDelete
  11. పోటీలేని అందరినీ మెప్పించగల కవయిత్రి.

    ReplyDelete
  12. వ్యక్తిగత జీవితం తెలియక పోయినా అక్షరాల్లో అభ్యుదయ భావాలు ఆశానిరాశాస్పూర్తుల మిశ్రమం మెండుగా చూడగలం.

    ReplyDelete
  13. భావాలకు నగీషీలు చెక్కడంలో నైపుణ్యం ఎంతగా చూపించినా నిరాశావాదం పద్మార్పితలో ఈ మధ్యకాలంలో హెచ్చింది. అది ఆమెకు దూరం కావాలని ఒక అభిమానిగా నేను ఆశిస్తున్నాను.

    ReplyDelete
  14. విజ్ఞురాలు...వివేకవంతురాలు...విద్యావంతురాలు

    ReplyDelete
  15. "మెదడుకి మేత పద్మార్పిత"

    ReplyDelete
  16. భావావేశంతో సునామీలు సృష్టించగలరు

    ReplyDelete
  17. భాషకి నగీషీలు కాదు భావానికి నగీషీలేమో

    ReplyDelete
  18. మీరు వ్రాసినవి అన్నీ నిజం.

    ReplyDelete
  19. పద్మార్పితగారి పోస్ట్లు "ఒక యగ్నంలా" సరైన పోలిక!

    ReplyDelete
  20. చక్కటి భావాలని వ్యక్త పరచినారు

    ReplyDelete
  21. పద్మార్పిత బ్లాగ్
    బ్లాగ్ అంటే పద్మార్పిత అనేలా ఉంటాయి ఆమె రచనలు.

    ReplyDelete
  22. నాకు తెలిసిన పద్మార్పితలో దీక్ష, పట్టుదల మెండు. మీ పోస్టులో చెప్పిన వాటితో నేను ఏకీభవిస్తాను.

    ReplyDelete
  23. nenubee rastaa :) great padma nuvvu

    ReplyDelete
  24. అక్షర శిల్పి పద్మార్పిత... మీ వివరణ బాగుంది.

    ReplyDelete
  25. సస్నేహ వీచికల సౌరభాల్ని
    పరిరక్షించుకుంటూ
    మాతో పంచుకుంటూ...
    భావ ప్రభంజనం సృష్టించి
    సంకల్పాలను తీర్చుకునే దిశలో పయనించి
    అందరి మన్నలు పొందుతున్న స్త్రీ..

    ReplyDelete
  26. ప్రేమలో పట్టబద్ధురాలు పద్మార్పిత

    ReplyDelete
  27. True words with love and affection.

    ReplyDelete
  28. నిజమే అందరినీ చదివేలా చేస్తున్నది

    ReplyDelete
  29. నికార్సైన వ్యక్తిత్వం

    ReplyDelete
  30. Aksharalato anukuntaru
    What you said true madam

    ReplyDelete
  31. ఇంకేం మిగిల్చారు పొగడ్డానికి..తిట్టమంటారు

    ReplyDelete
  32. ఈడబీ ఏం రాయలే..అందరు ఏమైనారూ??????

    ReplyDelete


  33. యాడికి బోయెనకో ప
    ద్మా! డింగరుల కనుకప్పి తప్పించుకొనే
    వా! డిగనురుకుచు రమ్మా
    వేడిగ కవితల జిలేబి వేయ బిరబిరా :)


    జిలేబి

    ReplyDelete
  34. Sorry for late responding. Happy to see my writeups like this.
    Very much thankful for posting my words regarding padmarpita.

    ReplyDelete