<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): Happy Birth Day || అక్షరార్పితకి అక్షర నీరాజనం! | 4th December, 2018 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

3 Dec 2018

Happy Birth Day || అక్షరార్పితకి అక్షర నీరాజనం! | 4th December, 2018


35 comments:

  1. ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పితగారు.

    ReplyDelete
  2. కొత్త లక్ష్యాలతో
    కొత్త ప్రయత్నాలతో
    విశ్వాసం మరియు ధైర్యంతో
    మరిన్ని అద్భుత భావాలతో ముందుకు తరలండి
    ప్రత్యేక వ్యక్తిగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ
    జన్మదిన శుభాకాంక్షలండీ మీకు.....

    ReplyDelete
  3. పుట్టినందుకు ఏదైనా సార్థకత చేకూరినప్పుడు వేడుక చేసుకోవాలన్నది నా అభిమతం. మన్నించాలి తప్పుగా అనుకోవద్దు._/\_

    ReplyDelete
  4. Many many more happy returns madam.

    ReplyDelete
  5. జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  6. భావాలని ఊయలగా చేసి
    ఊహల్లో విహరింపజేసి..
    మనసు ఉత్సాహంగా
    మెదడు ఆలోచనతో..
    కనులకు విందుగా చిత్రాలతో
    సదా ఆకట్టుకునే కవితలు
    అక్షరాలతో ఆడుకునే
    అర్పితకు పుట్టినరోజు ఆశిస్సులు.

    ReplyDelete
  7. పద్మార్పిత ఒక అక్షరకలశం
    మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  8. పద్మార్పిత అక్షర మర్మాలు ఒకోమారు అర్థంకావు
    కొన్ని మార్లు అహ్లాదాన్ని అందిస్తూ సందేశాన్ని సున్నితంగా చెబుతాయి
    అక్షరార్పితకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. అక్షరాలతో సమరం చేస్తారు
    భావాల సముద్రాన్ని మధనం చేస్తారు
    అమృతం లాంటి కవిత్వాన్ని అందిస్తారు
    హృదయాలను అమరం చేస్తారు
    అక్షరాక్షయపాత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పితగారు.

    ReplyDelete
  11. రాసే ప్రతి పదం నిజాన్ని ఉఛ్వాసిస్తూ
    అసత్యాన్ని నిశ్వాసిస్తూ నిలదీస్తుంది..
    అసత్యాలతో అనునిత్యం కడుపునింపుకునే
    అనామకుల లోకాన్ని ఆలోచింపజేస్తుంది..

    ReplyDelete
  12. “కోటికాంతుల చిరునవ్వులతో నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని
    మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు”

    ReplyDelete
  13. "అక్షరబ్రహ్మ"

    ReplyDelete
  14. సూపర్ రాస్తిరి.

    ReplyDelete
  15. అక్షరాలకు హద్దులను చూపెట్టగలవారు ఎవరూ లేరు. కానీ ఆ అక్షరాలు నలుగురికి నచ్చేలా వ్రాయడం ఒక కళ.

    ReplyDelete
  16. సంఘర్షణ, సందేశం ఉంది
    అక్షరాలతో ఆటలాడుకుంటూనే అత్యంత లోతైన అర్థాలను స్ఫురింపచేస్తాయి ఆమె కవితలు.

    ReplyDelete
  17. అక్షరాలతో సేధ్యం
    పద్మార్పిత బ్లాగ్ ఒక మ్యూజియం
    సాహిత్యం సృజనాత్మక కలగలిసి కొత్త ప్రపంచం.

    ReplyDelete
  18. లేటుగా చెబుతున్నా జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  19. నాలెక్కనే ఈ బ్లాగ్ కర్త బిజీ బిజీ అన్నట్లు.

    ReplyDelete
  20. సామాన్య వాక్యాలతో చిత్రాల సృష్టి.

    ReplyDelete
  21. so beautiful narration
    belated wishes madam..

    ReplyDelete
  22. మంచి విశ్లేషణ చేసారు
    ఈ మధ్యన భావాలు ఏదో నిస్సారంగా ఉంటున్నాయి గమనించారా

    ReplyDelete
  23. అక్షరాల్లో అభిమానం అర్పించిన తీరు బహుబాగు

    ReplyDelete
  24. అభిమానుల వెల్లువలో నేను మిస్
    విశ్లేష వ్యక్తీకరణ చక్కగా అమరించారు.

    ReplyDelete
  25. ఓహ్ శభాష్..

    ReplyDelete
  26. అక్షర నీరాజనం బాగుంది.

    ReplyDelete
  27. అక్షర నీరాజనం.

    ReplyDelete
  28. చాన్నాళ్ళకి

    ReplyDelete
  29. అధినేత అభిమాని ఆగి ఆగి పెట్టిన పోస్ట్ కి ఆలస్యముగా స్పందిస్తున్నాను.

    ReplyDelete
  30. నేనుబీ మస్తు ఫ్యాన్

    ReplyDelete