<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గురించి రామసక్కని భాష్యం! By RAM PRASAD <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 Sept 2019

పద్మార్పిత గురించి రామసక్కని భాష్యం! By RAM PRASAD


23 comments:

  1. Is it a blog or Association?

    ReplyDelete
  2. ఇది పద్మార్పితగారి ప్యారలల్ బ్లాగ్.

    ReplyDelete
  3. నాడు-నేడు
    వ్యత్యాసం ఎంతో
    అప్పటి నదీ ప్రవాహం
    అమె కవితలు
    నేడు కొరవడిన భావాలు
    లోపం ఎక్కడో తెలియదు

    ReplyDelete
  4. ఇందరి అభిమానాన్ని అందుకున్న అర్పితగారు ఎక్కడ...ఎక్కడా...? ?

    ReplyDelete
  5. మీరు వ్రాసిన ప్రతీ అక్షరమూ వాస్తవము. మేము కొన్నేళ్ళుగా ఆమె బ్లాగును చూసి ప్రతీది చదివే నేను గత కొద్ది కాలంగా కమెంట్స్ పెడుతున్నాను. ముందు ఉన్న ఉత్సాహం హుషారు ఆమెలో లోపించినట్లు అగుపిస్తున్నది. ఆమె కవితలు మమ్మల్ని ఎంతో ఉర్రూతలు పెట్టిస్తాయి.కొంత కాలంగా వాటిని కోల్పోయినట్లు ఉన్నది.

    ReplyDelete
  6. Padmarpitagaru is always different from all.

    ReplyDelete
  7. Me too want to be a member.

    ReplyDelete
  8. వేదన వ్యధలు నిక్షిప్తమై ఉండి ఆనందకెరటాలను వెదజల్లే సాగరం పద్మార్పిత అంతరంగం అంటారా? బాగుండి మీ వివరణ.

    ReplyDelete
  9. Very nice attempt
    Really we are missing her postings

    ReplyDelete
  10. ఉన్నతంగా ఎదిగిన పద్మను చూస్తున్నట్లు అనుభూతి.

    ReplyDelete
  11. మీరు చక్కటి విశ్లేషణ చేసారు. నైస్ పిక్

    ReplyDelete
  12. ఆలస్యంగా చూసినందుకు ముందస్తుగా క్షమార్పణలు _/\_
    అయ్యబాబోయ్ ...పెద్ద మునగచెట్టు ఎక్కించారుగా పొగడ్తలతో పడిపోతానేమో :) ధన్యోస్మి _/\_

    ReplyDelete
  13. అమ్మో
    అబ్బో
    అబ్బురం.

    ReplyDelete
  14. అంతా చెప్పారు మీ వాక్యాల్లో.

    ReplyDelete
  15. వలపు కురిపించే విరిబోణి బాగుంది.

    ReplyDelete
  16. అందమైన పలుకులు సుమా...

    ReplyDelete
  17. కాంప్లిమెంట్స్ పొస్ట్

    ReplyDelete

  18. పద్మగారు మీరు నిజముగా ఉత్తమ జ్ఞానులు.

    ReplyDelete