<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారు మునుపటిలా ఎందుకు రాయలేకున్నారు? క్షేమమేనా? | అభిమాని దత్త వర్మ కవితా ప్రశ్న <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

29 Nov 2019

పద్మార్పిత గారు మునుపటిలా ఎందుకు రాయలేకున్నారు? క్షేమమేనా? | అభిమాని దత్త వర్మ కవితా ప్రశ్న


19 comments:

  1. జయహో అంటూ బాగా అడిగారు...
    ప్రశ్నలకు జవాబు పద్మార్పిత చెప్పాలి

    ReplyDelete
  2. భావాలలో ఈ మధ్య పస కనబరచలేకపోతున్నారు పద్మార్పిత. మీరు వ్రాసిన అక్షరాలే నావి కూడా.

    ReplyDelete
  3. పద్మార్పితకు బహుక్లిష్టమైన ప్రశ్న వేసి ఇరకాటంలో పెట్టినట్లున్నది. వేచి చూడాలి ఈ ప్రశ్నకు జవాబు ఏమగునో?
    కృషిచేసి అడిగి విసిగి వేసారిన జీవులు ఎందరో? అందులో నేనూ ఒకడిని సుమా!!!!!

    ReplyDelete
  4. ఎందుకో ఏలనో?

    ReplyDelete
  5. It depend upon moods I think. Always we can't write and satisfy all.

    ReplyDelete
  6. sahityam mee manasuloe pushkalam anduke rayagalaru.

    ReplyDelete
  7. ప్రతిభ ఉన్నవారు ఉపయోగించుకోవాలి.

    ReplyDelete
  8. మరిన్ని కవితలు వ్రాయాలని కోరుతూ

    ReplyDelete
  9. పద్మార్పిత.. ఈ పేరు వినగానే తెలుగుపదాలు క్రేజీగా డాన్స్ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చచ్చిపోతున్న సున్నిత భావాలను మనుషుల మనసుని తాకి భద్రపరచుకునే విధంగా చేస్తాయి.

    ReplyDelete
  10. ఈ ప్రశ్నకు బహుశా పద్మార్పితకు కూడా సమాధాం చిక్కి ఉండదు అందుకే జవాబు ఇవ్వలేదు అనుకుంటాను...అహ హ హా కొన్ని మనకు మనము ఎదుటి వారిని ప్రశ్నించుకోగలమే కానీ ఎంత ప్రయత్నించినా జవాబులు దొరకువు. ఇదినా స్వీయానుభవము కూడానూ. వేచి చూడాలి కాలానికి వదిలేసి-హరినాథ్

    ReplyDelete
  11. ప్రశ్నోత్తరాలతో పదాలు ఉద్భవించి సుమధుర కావ్యమేదో త్వరలో పద్మార్పిత కలము నుండి జాలువారు కామోసు.

    ReplyDelete
  12. Belated birthday wishes to Padmarpita.

    ReplyDelete
  13. she is writing lovely poems.

    ReplyDelete
  14. జయహో పద్మార్పితా

    ReplyDelete
  15. మనసులు మనుషులు మారిపోతుంటే
    భావార్థాలు మారకుండా ఎలా ఉంటాయి
    ఎప్పుడూ ఒకేలా రాయలేము కదండీ..

    ReplyDelete