<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): Happy Birth Day Padmarpita .... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

3 Dec 2019

Happy Birth Day Padmarpita ....


26 comments:

  1. ఏడాదికేడాదీ మీలో మరింత
    ఉత్సాహం నిండుతూ ఉండాలి
    జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పిత!

    ReplyDelete
  2. జన్మదిన శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. Many more happy returns of the day.

    ReplyDelete
  4. హ్యాపీ బర్త్ డే టు పద్మార్పిత

    ReplyDelete
  5. మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు ఆనందంగా ఆహ్లాదకరంగా గడవాలని,
    జీవితంలో మరువలేని అత్యుత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ...
    హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. వచ్చే ప్రతి పుట్టినరోజు తెచ్చే సరికొత్త సంతోషాలతో నీ జీవితం మరింత ప్రకాశవంతం కావాలి, జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. పరిచయం అయిన ప్రతీ వారు గుర్తుండిపోరు. పదాలతో పరిచయమై మనసులో పదిలంగా తిష్టవేసిన పద్మార్పితకు కోటి కాంతుల చిరునవ్వులు, ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళు ఇవ్వాలని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను-హరినాథ్

    ReplyDelete
  8. Belated Happy Birthday Padmarpita

    ReplyDelete
  9. సుమధురం అభినందరాగం
    పుట్టిరోజు ఆశిస్సులు అర్పితకు

    ReplyDelete
  10. Happy birthday.
    sorry for late wishes.

    ReplyDelete
  11. మీరు పుట్టినరోజులు మరిన్ని ఆనందంగా జరుపుకోవాలని అభిలాష.

    ReplyDelete
  12. అభిమానులు అక్షరాలను పూలను వెదజల్లినారు.

    ReplyDelete
  13. మధుర స్వరాల అనుభూతులు కావా అభిమానుల అక్షరమాలలు...జయహో

    ReplyDelete
  14. అర్పితా...పద్మార్పితా భావాలకు నా సలాం.

    ReplyDelete
  15. ఆలస్యంగా అందరికీ శతకోటి అభివందనములు _/\_



    ReplyDelete
  16. పాఠకుల కోరిక మేరకు అభిమానసంఘ అధ్యక్షులవారు పద్మార్పితగారు ఎందుకని బ్లాగులో వ్రాయడంలేదు కనుక్కోవలసిందిగా కోరుచున్నాము.

    ReplyDelete
  17. మీరు ఎప్పటికీ తరగని వెలుగు

    ReplyDelete
  18. అభిమానులు ఉండడం విన్నాము ఇలా చుస్తున్నాము.

    ReplyDelete
  19. నేను ఒక అభిమానినే

    ReplyDelete