<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మర్పిత పద బంధాలపై శేషగిరి గారి స్పందన <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

25 Aug 2021

పద్మర్పిత పద బంధాలపై శేషగిరి గారి స్పందన


 

17 comments:

  1. శేషగిరిగారు తెలుగు భాషపై మీకున్న అభిమానమే నా పోస్టులు చూసి చదివేలా చెసింది అనుకుంటాను. మీరు ఎంతో సమయాన్ని వెచ్చించి పొందు పరచిన అక్షరాలకు నీరాజనం.

    ReplyDelete
  2. యధార్థ వాక్యాలు వ్రాసారు.

    ReplyDelete
  3. correct bhavalu chala nishitamtoe kudina vakyalatoe untayi.

    ReplyDelete
  4. ముత్యాల సరాలు నిజం.

    ReplyDelete
  5. శేషగిరిగారు వాస్తవికతకు దర్పణం మీ వ్యక్తీకరణ.

    ReplyDelete
  6. గూడు కట్టుకున్న భావ విహంగం.
    పోలిక చాలా బాగుంది.

    ReplyDelete
  7. ఇంకా ఎన్నో భావనలు ఉప్పొంగి అక్షరాలు మారాలని కోరుకుందాము

    ReplyDelete
  8. వాస్తవానికి దర్పణాలు పద్మార్పిత అక్షరాలు అన్నట్లు చెప్పరు మీ భావాల్లో. బాగున్నాయి.

    ReplyDelete
  9. అహ్లాదకరమైన వాక్యాలు వ్రాసారు.

    ReplyDelete
  10. "అనుభూతులు ఆమ్లధారల్లా ఆవిరైపోతుంటే
    మమతల మసిపూసి ఏం మాయ చేస్తాం..

    ఆలోచనలకి అవసరాలే ఆనకట్టలు వేస్తుంటే
    ఊహాసౌధాలకు అరచేతుల రక్షణ ఏమిస్తాం..

    మనసులోని మాట గొంతు దాటి రాకుంటే
    నమ్మకపు దస్తావేజులు చేతికి ఎలా ఇస్తాం"

    ఇటువంటి పద అల్లికలు ఆమెకు కొట్టినపిండి
    అభిమాన సంఘకర్తకు నా నమస్కారములు..

    ReplyDelete
  11. అందరి మనసులపై నాట్యం ఆడుతూ ఉంటాయి అర్పితగారి భావాలు

    ReplyDelete
  12. అభిమాన తరంగం

    ReplyDelete
  13. పద్మార్పితగారి రచనలకు రూపం ఇచ్చినట్లు ఉంది.

    ReplyDelete