<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): బ్లాగ్ తో సాయిద్రుప గారి అనుభవాలు... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

7 Sept 2021

బ్లాగ్ తో సాయిద్రుప గారి అనుభవాలు...

 


పద్మార్పితగారికి...మీ బ్లొగ్ చూసాను అమోఘం. మీ సౌంధర ఆరాధనకు ప్రతిబింబం మీ బ్లొగ్ అని వ్రాయడంలో అటువంటి సందేహము లేదు. ఒకటిని మించిన పరిపూర్ణతను ప్రతీ కవితలో కనబడుతుంది. లాక్ డౌన్ కరోనా కాలం మీ కవితలు ఎంతో ఊరటను కలిగించాయి. నాన్నగారు 83వయస్సు వారు మీ పోస్టులను చూసి ఎంతో ఆనందించి మీ మేదస్సును నైపుణ్యాన్ని కొనియాడుతూ ప్రశంసించినారు. నేను మీ బ్లొగ్లో కమెంట్స్ రూపంలో వివరించలేక ఇక్కడ తెలియజేస్తున్నాను. మీకు అభిమాన సంఘము కలిసికట్టుగా పనిచేస్తుంది అనుకుని వ్రాస్తున్నాను. మీరు మరెన్నో కవితలు వ్రాసి అందరినీ మెప్పించాలని కోరుకుంటున్నాము. మీకు శ్రావణమాస శుభాశ్శిస్సులు మరియు వందనములు.


18 comments:

  1. అందరి అభిమానం చూరగొంటున్న అర్పితగారికి అభినందనలు.

    ReplyDelete
  2. అభినందనలు.

    ReplyDelete
  3. ఆశ్చర్యాన్ని ఆనందం కూడా వేసింది నా అభిమన వాక్యాలను ప్రచురించినందులకు.

    ReplyDelete
    Replies
    1. మీ అక్షర అభిమానానికి అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు నా నమస్సులు._/\_

      Delete
  4. GROUP & BLOCK CREATION IS EYE TOUCHING.

    ReplyDelete
  5. అభిమానం వ్యక్తపరచినారా?

    ReplyDelete
  6. ఎందరికో టానిక్ వంటివి పద్మార్పిత పోస్ట్లు.

    ReplyDelete
  7. అభిమానధార వాక్యాలు బాగున్నాయండి.

    ReplyDelete
  8. చిక్కని అభిమాన వాక్యాలు.

    ReplyDelete
  9. కవితలు ఎంతో ఊరట..yes

    ReplyDelete
  10. స్త్రీ అస్తిత్వ మనుగడతో ముడిపడి ఉన్న అన్ని పార్శ్వాలను భావాత్మకంగా కవిత్వీకరించగలగడం గొప్ప విజయం

    ReplyDelete
  11. ఇది ఎవరు బ్లాగ్?
    అడ్మిన్ ఎవరో తెలుకోవచ్చా?

    ReplyDelete