<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు) <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 May 2015

పద్మార్పిత గారి గురించి నందిని & ఫ్రెండ్స్ ముచ్చట్లు!!

మస్కారమండి. నా పేరు నందిని. నేను కొంత మంది స్నేహితులు పద్మార్పిత బ్లాగ్ గురించి చర్చించుకున్నప్పుడు ఏదో ఆతిగా అంటున్నారు అనుకుని చదివి అతి కొద్దికాలంలోనే అభిమానిగా మారాను. మీరు ఎవరో తెలియక పోయినా మీరు చూపిస్తున్న అభిమానం ప్రశంసనీయం. చక్కని ఆమె కవితల్ని మీరు కూర్చిన విధానం చాలా బాగుంది. అసలు కవిత్వం అంటే కేవలం గొప్ప పండితులు రాసే అర్థం కానిది అనుకున్న నాకు పద్మార్పితగారి సరళ పదాల సాహిత్యం చదివి ఎంతో ముచ్చటేసింది. గత కొద్దినెలలుగా ఆమె బ్లాగ్ చూస్తున్నా ఈ మధ్యనే కమెంట్స్ పెట్టడానికి అకౌంట్ తెరిచాను. 

ఇక్కడ రాసింది నిజానికి మిత్రుల చర్చల్లో దొర్లిన మాటలు. కొన్నాళ్ళుగా మా మధ్య పద్మార్పిత అయితే ఈ మాటని ఇలా చెబుతారు అలా చెబుతారు అని చిన్ని చిన్ని కవితలు అల్లుకుని నవ్వుకుంటాము. ఆ మాటలే నేను మీకు రాసి పంపుతున్నాను.




6 Mar 2015

పద్మార్పిత గారి బ్లాగ్లో 400 పోస్టులు !!



Her poetry turns words into art 
and desert into wood...
Her poetry can express emotions of the heart
and ethics of the Love ....
Many of her famous poems are famous 
for just that reason....

14 Jan 2015

అజ్ఞాత అభిమాని కవిత!!

ముందుగా పద్మార్పిత గారికి 
సంక్రాంతి శుభాకాంక్షలు!!



31 Dec 2014

WISH YOU A VERY HAPPY NEW YEAR పద్మార్పిత గారు.....

2014వ  సంవత్సరంలో ఎన్నో విభిన్నమైన కవితాపద్మాలను అందించి మా అందరి మదిదోచిన పద్మార్పిత గారికి నూతనాంగ్లసంవత్సర శుభాకాంక్షలు.

రాబోయే సంవత్సరంలో మరిన్ని మదితాకే కవితలతో మమ్ములను అలరించాలనే స్వార్థంతో.... 2015వ సంవత్సరం మీలో మరింత ఉత్సాహాన్ని నింపాలని మనస్పూర్తిగా పలుకుతున్న ఆహ్వానం.  


3 Dec 2014

అభిమాన కవయిత్రి పద్మార్పితగారికి జన్మదిన శుభాకాంక్షలు !


2013 డిసెంబర్ నుంచి సేకరించిన పద్మార్పిత గారి పెయింటింగ్స్ తో ఒక చిన్న వీడియో కానుకను బహుమతిగా ఇచ్చే చిరు ప్రయత్నం...




**************************HAPPY BIRTH DAY************************



--------->  HAVE A WONDERFUL DAY MADAM  <----------


25 Nov 2014

25 నవంబర్, 2014, మంగళవారం

25 నవంబర్, 2008, మంగళవారం
25 నవంబర్, 2014, మంగళవారం
........................................ఏమిటీ తారీకులగోల అనుకుంటున్నారా??
ఆగండాగండి... చెప్తున్నా.....
సరిగ్గా ఇదే తారీకు 6 సంవత్సరాల క్రితం మంగళవారంనాడు మౌనంతో తన మొదటి కవితను ప్రారంభించి బ్లాగ్లోనూ... ఫెస్బుక్లోనూ ఎంతోమంది  అభిమానం చూరగొని ఆన్లైన్ లోకంలో (ఈ-లోకం) తనకంటూ గొప్ప వ్యక్తిత్వాన్ని, వైవిధ్యాన్నీ ఆపాదించుకొని ఊహాసామ్రాజ్యాన్ని నిర్మించుకుని.... శ్వేతకవితాకలకమలమై నిర్విరామంగా సాగిపోతున్న కవితా సౌగంధిక మన పద్మార్పిత. 




ఒక మంచి అందమైన నిగూడ అర్థం దాగిన పెయింటింగ్ ....అద్భుతమైన పదసంపదతో సరళమైన శైలిలో ఊహకందనివిధంగా పోటిపడే కవిత్వం... ఎంత అద్భుతమైన బ్లాగ్ ఇది.... ఇలా రాయడంలో పద్మార్పిత ట్రెండ్ సెట్టర్ అనడంలో  ఎటువంటి అతిశయోక్తి లేదు. పద్మార్పితగారి బ్లాగ్ ద్వారా పుట్టిన ఏకలవ్య కవులు పదులసంఖ్యలో ఉన్నారనడానికి ఆమె శైలిని అనుసరించేబ్లాగులు, ఫేస్బుక్ పేజీలు  చుస్తే తెలిసిపోతుంది.

పద్మార్పిత గారు ఇలానే నిత్య నూతనంగా వైవిధ్య భరిత కవిత్వం రాస్తూ అందర్నీ అలరించాలని, మరెందరికో ఆదర్శం కావాలని కోరుకుంటూ....

- పద్మార్పిత ఫ్యాన్స్


21 Oct 2014